ముఫ్తీ మహమ్మద్ సయ్యద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
ప్రముఖ రాజజీయవేత్త అయిన [[మహబూబా ముఫ్తి]] ఆయన కుమార్తె.<ref name="dnamufti">{{cite web|url=http://www.dnaindia.com/india/live-jammu-kashmir-cm-mufti-mohammed-sayeed-passes-away-2163089|title=Live: Mufti Mohammad Sayeed to be laid to rest in Bijbehara; Seven-day state mourning declared|publisher=[[Daily News and Analysis]]|date=7 January 2016}}</ref>
==రాజకీయ జీవితం==
==మరణం==
ముఫ్తి మహమ్మద్ సయ్యిద్ [[జనవరి 7]] [[2016]] న తెల్లవారు జామున డిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా ఆయన డిసెంబర్ 24 న ఆసుపత్రి లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత కొద్ది రోజులుగా వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు.<ref>[http://telugumessenger.com/telugu/telugu-news/politics-jk-cm-mufti-mohammed-syed-died జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయ్యిద్ కన్నుమూత]</ref>