ద్వారక (గ్రామం): కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
శ్రీక్రిష్ణుని దివ్య క్షేత్రాలలొ అతి విశిష్టమైనది ద్వారక.గుజరాత్ లొని ఈ దివ్యధామం శ్రీక్రిష్ణుని పాదస్పర్శతొ పునీతమైంది.జరాసందుని బారినుండి తప్పిన్చుకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది. ఈ మందిరాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది.అయితే శ్రీక్రిష్ణుని మనుమడు ఐన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్ట్లు పురాణాలలో ప్రస్థావన వుంది.శ్రీక్రిష్ణుని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం.
 
 
'''ద్వారక''', [[అదిలాబాదు]] జిల్లా, [[దండేపల్లి]] మండలానికి చెందిన గ్రామము
[[వర్గం:అదిలాబాదు జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ద్వారక_(గ్రామం)" నుండి వెలికితీశారు