గన్నేరు చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
== వివరణ ==
:::గన్నేరు పొద పెరుగుదల చాలా త్వరగా ఉంటుంది. ఇది నిటారుగా మరియు 2-6 మీ' పొడవు పెరుగుతుంది.దీని ఆకులు జతగా లేక మూడు గుచ్చలుగా,మందంగా ముదురు పచ్చ రంగులో కొంచెం కూచిగా ఉంటాయి.పువ్వులు ప్రతి శాఖ యొక్క ముగింపు వద్ద సమూహాలుగా పెరగడంతో అవి ఎరుపు,తెలుపు, గులాబీ వర్ణంలో ఉంటాయి. దీని పండు ఎల్లప్పుడూ తీపి-సెంటెడ్ గా ఉంటుంది.పండ్లు పెద్ద గుళికల మాదిరిగా ఉంటాయి. పండ్లు పరిపక్వత చెందినప్పుడు మధ్యలోకి చీలి ఉన్నివిత్తనాలను బయటకు విడుదల చేస్తుంది.
[[దస్త్రం:Oleander Capsule Opens.jpg|thumbnail]]
 
== పెరిగే ప్రదేశాలు మరియు పరిధి ==
:::గన్నేరు చెట్టూ స్థానికంగా లేదా సహజసిద్దంగా మౌరిటానియా , మొరాకో , పోర్చుగల్ తూర్పువైపు,చైనా యొక్క దక్షిణ ప్రాంతాలలో యున్నన్ అనే ప్రాంతాలలో వీస్త్రుతంగా పెరుగుతాయి.ఇవి సాధారణంగా పొడి ప్రదేశాలలో పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తారు.శ్రీలంకలో దీనిని కానేరు అంటారు.వీటిని అక్కడ గార్డెన్శ్ లో అలంకారంగా పెంచుతారు.
పంక్తి 36:
:::
[[దస్త్రం:Epweznaedje rôze lawri åmea crevé.jpg|thumbnail|ఎడమ|toxicity on animals]]
దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది.జంతువులు వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషంవల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి.వీటిలో ఒలియాండ్రిన్ మరియు ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి.అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్ గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు
[[దస్త్రం:Oleandrin, one of the toxins present in oleander|thumbnail|ఎడమ]]
"https://te.wikipedia.org/wiki/గన్నేరు_చెట్టు" నుండి వెలికితీశారు