నాగభైరవ కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
1988-1992 మధ్యకాలంలో [[సాహిత్య అకాడమీ]]కి తెలుగు నిపుణునిగా ఉన్నారు. అతని సాహితీ వ్యాసంగానికి గుర్తింపుగా [[తెలుగు విశ్వవిద్యాలయం]] పురస్కారం, [[రాజాలక్ష్మీ ఫౌండేషన్]] పురస్కారం లభించాయి.
 
ఇతని రచనలలో ఐదు సంప్రదాయ ఛందోబద్ధమైన కావ్యాలు. కాని స్వేచ్ఛా కవిత్వంలోనూ రచనలు చేశాడుచేశారు. నవలలు, నాటకాలు కూడా రచించారు. ఇతని రచనలలో సమాజ శ్రేయస్సు, విశ్వ ప్రేమ ప్రముఖంగా కానవచ్చే అంశాలు. అట్టడుగు వర్గాల వ్యధల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తుంది.
 
===రచనలు===