నాగభైరవ కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
 
===సినిమా రంగంలో===
నాగభైరవ కోటేశ్వరరావు [[నందమూరి తారక రామారావు]] కు సన్నిహితుడుసన్నిహితులు. [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] సినిమాకు డైలాగులు రచించారు. [[గడుసు అమ్మాయి]], [[దేవతలారా దీవించండి]], [[సింహగర్జన]], [[ముద్దు ముచ్చట]],[[వసంతం వచ్చింది]],[[పూలపల్లకి]] మొదలైన చిత్రాలలో పాటలు వ్రాశారు.
 
==విశేషాలు==