యాంగ్జీ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 118:
| footnotes =
}}
'''యాంగ్జీ నది''', లేదా '''యాంగ్జీ''', లేదా '''చాంగ్ జియాంగ్''' అనేది [[చైనా]] మరియు ఆసియాలోని అతి పొడవైన [[నది]]. అలాగే ప్రపంచంలోని మూడవ అతి పొడవైన నది ([[అమెజాన్]] మరియు [[నైలు]] తర్వాత). ఇది ఇది చైనీస్ నాగరికత యొక్క రెండు ప్రధాన పుట్టినిల్లులో ఒకటిగా గౌరవింపబడుతుంది. (మరొకటి ఎల్లో నది)
 
ఈ నది 6,300 కిలోమీటర్లు (దాదాపు 4,000 మైళ్ళు) పొడవు ఉంటుంది మరియు పసిఫిక్ మహాసముద్రం భాగమైన తూర్పు చైనా సముద్రం లోకి చైనా (క్విన్ఘై ప్రావిన్స్) పశ్చిమ భాగం నుండి వెళుతుంది.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/యాంగ్జీ_నది" నుండి వెలికితీశారు