ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
==సంస్కృత ముద్రణాలయం==
 
1847 లో విద్యాసాగర్ సంస్కృత ముద్రణాలయము మరియు తాళ పత్ర గ్రంధములను భద్రపరచు కేంద్రము(Depository) ను అమ్హెర్స్ట్ వీథి, కలకత్తా లో 600 రూపాయల అప్పుతో ప్రారంభించెను. <ref>Nikhil Sarkar, ‘Adijuger Patthopustak’ (Early Textbooks) in Chittaranjan Bandyopadhyay, ''Dui Shotoker Bangla Mudron o Prokashon'' (Two Centuries of Bengali Printing and Publishing), (Calcutta: Ananda, 1981) pp. 172-74 (Bengali language source).</ref> కృష్ణసాగర్ జమిందారుల వద్ద ఉన్న "[[ఆనందమంగళ కావ్యము"]], ఆ తరువాత '[[భేతాళ పంచవింశతి']](ప్రముఖ విక్రమభేతాళ కథలు)ని సంస్కృత 'కథాచరితాసాగర్'[[కథాచరితసాగర్]] నుండి అనువదించెను. 1849 లో మిత్రుడు మదన్ మోహన్ తర్కలంకర్తర్కాలంకార్ తో కలిసి పిల్లల బొమ్మల కథలు '[[శిశు శిక్ష']] ను ప్రారంభించెను. ''[[భొధోధోయ్'']] (జ్ఞానము యొక్క సూర్యోదయము, 1850) ను రచించెను. ఐదు సంవత్సరముల తరువాత ''[[వర్ణ పరిచయము'']] (బెంగాలీ అక్షర సంగ్రహము) ను రచించినరచించెను. ఆ పాఠ్యపుస్తకమును ఈనాడు కూడా బెంగాలీ బాలురు ఎలిమెంటరీ పాఠశాల లో వాడుతున్నారు.
 
విద్యాసాగర్, తర్కలంకర్తర్కాలంకార్ సర్వ వ్యాప్తమైన ''[[శిశు భోదకము'']],''[[బాల భోధము'']],''[[వర్ణ భోదము'']], ఇతర పాఠ్య పుస్తకములను జానపదములు, సామెతలు, అర్థశాస్త్ర శ్లోకములు, శాప విమోచన మార్గములు, మాహామహా పురాణాల నుండి కధలుకథలు గల ఇంటిపుస్తకములు గా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. విద్యాసాగర్ బెంగాలీ లో టైపు చెయ్యుచేయు విధానము ను 12 అచ్చులు, 40 హల్లుల లో సర్దెను. ప్రింటర్లు టైపు చెయ్యలేని ఆసాధారణ , ఖర్చుతో కూడిన 'కలిసి[[సమ్యుక్త ఉన్న అక్షరములు'అక్షరము]] లను సులభము చెయ్యడానికి ప్రయత్నించెను. దానికి బదులు చూపించలేక పోవడము వలన ఇందులో సాఫల్యము పొందలేక పోయెను.<ref>Barun Kumar Mukhōpadhyay, ‘Bangla Mudroner Char Jug’ (The Four Ages of Bengali Printing), in Chittaranjan Bandyōpadhyay, ''Dui Shotoker Bangla Modron o Prokashon'', p. 89.</ref>. 1857 లో సంస్కృత ప్రెస్ లో 84,200 పుస్తకముల కాపీలను ప్రచురించి అమ్మెను.
 
వారసత్వము గా గాని, సొంతముగా గాని ఆస్తి లేకపోవడాములేకపోవడము వలన సంస్కృత ప్రెస్ సాఫల్యము విద్యాసాగర్ కు , సంస్కృత ప్రెస్ విజయము చాలా అవసరమయ్యెను. అంతే కాకుండా బెంగాలీ ప్రజల తో మాట్లాడుటకు ఒక సాధనము ను కూడా సమకూర్సెనుసమకూర్చెను. విద్యాసాగర్ పదములను ఆ నేల మీద ప్రతీ వారికి అందచేసెను. దుకాణము లో గిరాకీ పెరగడము వలన విద్యాసాగర్ కు వ్రాయడానికి ఉత్సాహము కలిగెను. సందేశములను పుస్తకముల ద్వారా అందించుట, పాఠాలు నేర్పడమే కాకుండా మానవతా వాద కార్యములకు కూడా పనికి వచ్చెను. విద్యాభ్యాసము ద్వారా సంఘ సంస్కరణ ఐడియాలనుఆలోచనలను వేరే వారి నెత్తి మీద రుద్దకుండా వాటిని ఆచరణ లో పెట్టి ఉదాహరణ ద్వారా జనులకు చూపించడానికి వీలు కలిగెను.
 
"[[విద్యాసాగర్ మేళా"]], విద్యను సమాజమును గురించి జ్ఞానముముజ్ఞానము పంచే పండుగ , ఆతని జ్ఞాపకార్థము 1994 నుండి ప్రతీ సంవత్సరము జరుగుతున్నది. 2001 నుండి కలకత్తా, బీర్సింఘా ల లో జరుగుతున్నది.
 
== మూలములు ==