నిప్పట్లపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 106:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
మైనర్ ఇరిగేషన్ చెరువు:- ఈ చెరువులో చేపపిల్లలను వేసి,పెంచి, పట్టుకొను హక్కు కొరకు, 2 సంవత్సరాలకొకసారి, బహిరంగ వేలం ద్వారా నిర్ణయించి, ఆ వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ ఖాతాలో జమచేయుదురు. [3]
 
ఓటికట్లవాగు:- ఈ వాగుపై ఒక చెక్ డ్యా నిర్మించి ఆ నీటితో గ్రామంలోని 600 ఎకరాలకు సాగునీరందించుటకై ప్రయత్నించుచున్నారు. [4]
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో శ్రీమతి ఎద్దు పేరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
"https://te.wikipedia.org/wiki/నిప్పట్లపాడు" నుండి వెలికితీశారు