జన్మభూమి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు తొలగించబడింది; [[వర్గం:భారతీయ రైల్వేలు సూప...
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Janmabhoomi Express Route map.jpg|thumb|200px|{{color|Salmon|<big>జన్మభూమి ఎక్స్‌ప్రెస్</big>}} మార్గ పటం]]
 
{{color|Salmon|<big>జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్</big>}} (12805/12806) [[భారతీయ రైల్వేలు]] నందు ఇంటర్ సిటీ రైలు సేవలందిస్తూ, [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను|సికింద్రాబాద్]] నుంచి [[విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను|విశాఖపట్నం]] వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇది మొదటి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం, విజయవాడ జంక్షన్ మధ్య పరిచయం చేశారు. ఇది తరువాత తెనాలి వరకు పొడిగించబడింది. ఆతరువాత నాగార్జున సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్ - తెనాలి - సికింద్రాబాద్) రైలు రద్దు చేయబడింది.
అందువలన విశాఖపట్నం - సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (వయా తెనాలి) అని వ్యక్తం చేసారు. ఇది ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రయాణిస్తుంది మరియు ఒక ఎక్స్‌ప్రెస్ రైలు సేవలందిస్తుంది.
రైలు 59 కి.మీ./గం. సగటు వేగంతో ప్రయాణిస్తుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఒక భారతీయ లోకోమోటివ్ డబ్ల్యుడిఎం ఇంజను ఉపయోగిస్తుంది. అయితే ఆ తదుపరి విశాఖపట్నం వరకు అప్పుడు ఒక డబ్ల్యుడిపి4 లేదా ఒక డబ్ల్యుడిఎం3ఎ ఇంజను మార్పుతో ప్రయాణిస్తుంది. ఇది భారతీయ రైల్వేలు వర్గీకరణ జాబితాలో ఒక సూపర్‌ఫాస్ట్ రైలుగా వర్గీకరించబడింది.
పంక్తి 18:
 
* జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఒక ప్రముఖ రైలుగా పరిగణించ వచ్చును కానీ చాలా రద్దీగా (బిజీగా) ఉంటుంది. ప్రత్యామ్నాయాలు గోదావరి ఎక్స్‌ప్రెస్ మరియు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం వద్ద ఆగుతుంది. కానీ సాధారణంగా కోణార్క్ యొక్క సాధారణ మార్గాన్ని అనుసరిస్తుంది ఇది ముంబై నుండి భువనేశ్వర్ వరకు దీని ప్రయాణం ఉంది) ఉన్నాయి. సికింద్రాబాద్ - విశాఖపట్టణం దురంతో ఎక్స్‌ప్రెస్ మారుగా విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ వంటిది ఒక ఎంపిక కూడా ఉంది. దురంతో వేగంగా ఉంది కానీ పూర్తి వసతి లేదు; గరీబ్ రథ్ నిదానంగా ఉంటుంది కానీ పూర్తి వసతి ఉంది.
== సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరు రైళ్ళు==
 
సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరు ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.
{{సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరు రైళ్ళు‎}}
==ఇవి కూడా చూడండి==
* [[భారతీయ రైల్వేలు రైళ్లు జాబితా]]