ఇచ్చోడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
 
==గణాంక వివరాలు==
;జనాభా (2011) - మొత్తం 52,840 - పురుషులు 26,265 - స్త్రీలు 26,575
 
==వ్యవసాయం, పంటలు==
ఇచ్చోడ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14464 హెక్టార్లు మరియు రబీలో 452 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]], [[గోధుమ]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 74</ref>
"https://te.wikipedia.org/wiki/ఇచ్చోడ" నుండి వెలికితీశారు