సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Kvr.lohith, పేజీ గొర్తి సత్యమూర్తి ను సత్యమూర్తి కు దారిమార్పు లేకుండా తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
[[ఫైలు:CHADUVULRAAV_BY_SATYAMURTHY.jpg|150px|leftright|thumb|'''సత్యమూర్తి సృష్టించిన పసిద్ధిగాంచిన ''చదువుల్రావు''''']]
'''సత్యమూర్తి''' గా దశాబ్దాల నుండి వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి. పేరులోని "సత్యమూర్తి" ని కలంపేరుగా ధరించి, [[తెలుగు]] పాఠకలోకానికి కార్టూనిస్టుగా చిరపరిచితులయ్యాడు. తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కార్టూన్ పాత్ర '''చదువుల్రావు''' ఇతడి సృష్టే. తెలుగు కార్టూనిస్టులలో ఎంతో అనుభవశాలిగా, సీనియర్‌గా గౌరవం పొందుతుతూ, తన కార్టూనింగును కొనసాగిస్తున్నాడు.
 
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు