భౌగోళిక గుర్తింపు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
జియోగ్రాఫికల్ ఇండికేషన్, ట్రేడ్ మార్కుల మధ్య వ్యత్యాసం వ్యాపారం చేస్తున్న సందర్భంలో ఉపయోగించే చిహ్నం ట్రేడ్ మార్క్. వేర్వేరు వ్యాపార సంస్థల వస్తువులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఏదేనీ
ప్రత్యేక భౌగోళిక ప్రాంతంనుంచి కొన్ని ప్రత్యేక లక్షణాలతో తయారయిన వస్తువులను గుర్తించేందుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉపయోగపడుతుంది.
==భౌగోళిక గుర్తింపుతో ప్రీమియం ధర==
జియోగ్రాఫికల్ ఇండికేషన్స్(భౌగోళిక గుర్తింపు-జీఐ). ఈ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దీనికి కారణం వాటి ప్రత్యేకతే. డార్జిలింగ్ టీ, పోచంపల్లి ఇకత్, మైసూర్ సిల్క్, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, బికనీర్ భుజియా, గుంటూరు సన్నమ్ చిల్లి, హైదరాబాద్ హలీమ్.. భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర పలుకుతోందట. అందుకే వీటిని విక్రయించేందుకు ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలూ ముందుకొస్తున్నాయి.<ref>[http://www.sakshi.com/news/top-news/growing-popularity-of-the-glycaemic-index-diet-83544 భౌగోళిక గుర్తింపుతో ప్రీమియం ధర Sakshi | Updated: November 26, 2013]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/భౌగోళిక_గుర్తింపు" నుండి వెలికితీశారు