పెద కొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 140:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
నేతాజీతోపాటు యుద్ధంలో పాల్గొన్న శ్రీ కోటా వీరాస్వామి పీటర్, ఈ గ్రామస్తులే. [5]
 
కీ.శే. నల్లూరి రామస్వామి:- వీరు ఈ గ్రామానికి మూడుసార్లు సర్పంచిగా పనిచేసి, గ్రామానికి విశేషసేవలందించి, అందరి మన్ననలను పొందినారు. వీరు సి.పి.ఐ.లో ఎంతోకాలం పనిచేసి, పేదలకు పెన్నిధిగా ఎంతోమందిని అభివృద్ధిపథంలో నిలిపినారు. వీరి సేవలకు గుర్తుగా, గ్రామంలో వీరి విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు. వీరి 5వ వర్ధంతిని, గ్రామంలో, 2015,మార్చ్-21వ తేదీనాదు నిర్వహించినారు. [3]
 
1.gattineni ayodyaayodhya ramaiah(ayyanna)
2.pothineni Srinivasa Rao
3.upputuri Prakasam
Line 148 ⟶ 150:
5.Pavuluri anjaiah
6.Kaki ramarao.
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో 60 సంవత్సరాల క్రితం, కాంగ్రెస్ నేత శ్రీ ఉప్పుటూరి ఆదిశేషయ్య నేతాజీ సుభాస్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు. కాలక్రమేణా ఆ విగ్రహం శిధిలమవగా, విశ్రాంత ఉద్యోగి శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు, తన స్వంత ఖర్చుతో నూతన విగ్రహన్ని ఏర్పాటు చేసినారు. అవసరమైన స్థలాన్ని శ్రీ గోనుగుంట వీరయ్య విరాళంగా అందించినారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ మరియు నేతాజీ శతజయంతి ఉత్సవాలను, నేతాజీ జన్మదినం సందర్భంగా, 2016,జనవరి-23న ఘనంగా నిర్వహించినారు. [5]
"https://te.wikipedia.org/wiki/పెద_కొత్తపల్లి" నుండి వెలికితీశారు