బెజ్జూర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వ్యవసాయం, పంటలు: clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
|footnotes =
}}
'''బెజ్జూర్‌''' ([[ఆంగ్లం]]: '''Bejjur'''), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒక మండలము, గ్రామము. పిన్ కోడ్ నం. 504299.==గణాంకాలు==
 
==వ్యవసాయం, పంటలు==
బెజ్జూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 2940 హెక్టార్లు మరియు రబీలో 7292 హెక్టార్లు. ప్రధాన పంట [[జొన్నలు,వరి, కంది]].<ref>మన ఆదిలాబాదు,
ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాయక ఆలయం కలదు. బెజ్జూర్ కు తూర్పున ప్రాణహిత నది ప్రవహిస్తుంది.. ప్రాణహిత నది యిక్కడే మొదలై యిక్కడి పరివాహకం లోనే గోదావరిలో కలిసిపోతుంది
 
==గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 42,796 - పురుషులు 21,356 - స్త్రీలు 21,440
;
==మూలాలు==
;
==కోడులు==
* పిన్ కోడ్: 504299
"https://te.wikipedia.org/wiki/బెజ్జూర్" నుండి వెలికితీశారు