అమృతా షేర్-గిల్: కూర్పుల మధ్య తేడాలు

ముఖచిత్రం మార్పు
→‎వృత్తిలో ప్రగతి: ఇతర చిత్రపటాలు
పంక్తి 56:
 
1941లో లాహోర్ లో అత్యంత భారీ కళా ప్రదర్శన ప్రారంభించే కొద్ది రోజుల ముందు, అమృతా తీవ్రమైన అనారోగ్యం బారిన పడి కోమా లోకి వెళ్ళిపోయినది. 6 డిసెంబరు 1941 అర్థరాత్రిన చేయవలసిన ఎంతో పనిని వదిలేసి కన్ను మూసినది. తన అనారోగ్యానికి కారణం ఇప్పటికీ తెలియలేదు. గర్బస్రావం తదనంతర పరిణామాలే కారణాలుగా భావించబడుతోన్నది. అమృతా తల్లి విక్టర్ నే తప్పుబట్టినది. ఆమె మృతి తర్వాతి రోజునే ఇంగ్లండు ఆస్ట్రియా పై యుద్ధం ప్రకటించి, అతనిని దేశ శతృవుగా భావిస్తూ అదుపులోకి తీసుకొన్నారు. 7 డిసెంబరు 1941 న లాహోర్ లోనే అమృతా అంత్యక్రియలు జరిగినవి.
 
== ఇతర చిత్రపటాలు ==
<gallery mode="packed" widths="250px" heights="250px">
File:Amrita Sher-Gil with 3 paintings.jpg| తన చిత్రపటాలతో అమృతా
File:Amrita Sher-Gil Self-portrait.jpg|Self-portrait, 1930
File:Amrita Sher-Gil Self-portrait, untitled.jpg|Self-portrait (untitled), 1931
File:Amrita Sger-Gil Klarra Szepessy.jpg|Klarra Szepessy, 1932
File:Amrita Sher-Gil Hungarian-gypsy-girl.jpg|Hungarian Gypsy Girl, 1932
File:Amrita Sher-Gil Group of Three Girls.jpg|Group of Three Girls, 1935
File:Amrita Sher-Gil Standing Nude.jpg|Amrita Sher-Gil Standing Nude, 1934
File:Village-scene-1938.jpg|Village Scene, 1938
</gallery>
 
== బాహ్య లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/అమృతా_షేర్-గిల్" నుండి వెలికితీశారు