బలరామ్ జాఖర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==సామాజిక కార్యక్రమాలు==
ఆయన భారత కృషక్ సమాజ్ కు జీవితకాల అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన జలియన్‌వాలా మెమోరియల్ ట్రస్టు మేనేజిమెంటు కమిటీ కు అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన "పీపుల్, పార్లమెంటు మరియు అడ్మినిస్ట్రేషన్" అనే పుస్తకాన్ని రచించారు. ఆయన వ్యవసాయోత్పత్తి పెంచుటకు శాస్త్రీయ విధానాలను పరిచయం చేసారు. భారత రాష్ట్రపతి ఆయనను "ఉద్యాన్ పండిట్" అవార్డును 1975 లో ఆయన హార్టీకల్చర్ కు చేసిన సేవలకు గానూ యిచ్చారు. హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం,హిసార్ మరియు గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయం, హరిద్వార్ లు ఆయనకు డాక్టర్ ఆఫ్ సైన్స్ మరియు "విద్యా మార్తాండ" అనే గౌరవ డిగ్రీలను ప్రదానం చేసాయి.
Jakhar was the life president of Bharat Krishak Samaj and president of [[Amritsar Massacre|Jallianwala Bagh]] Memorial Trust Management Committee. He has written a book, ''People, Parliament and Administration''. He tried to introduce scientific techniques in agriculture to increase production. The president of India awarded him '[[Udyan Pandit Award|Udyan Pandit]]' in 1975 for his contribution to Horticulture. [[Chaudhary Charan Singh Haryana Agricultural University|Haryana Agricultural University]] [[Hisar, India|Hisar]] and Gurukul Kangri Visvavidyalaya [[Haridwar]] have awarded him Doctor of Science and ‘'Vidya Martand'’ honorary degrees for his contribution to the Agriculture and Horticulture.
 
Sports, farming and reading were his hobbies.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బలరామ్_జాఖర్" నుండి వెలికితీశారు