ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
 
<br>"ఇళయరాజా క్లాసిక్స్ ఆన్ మాండొలిన్" అనే పేరుతో కొన్ని కృతులను కర్నాటక సంప్రదాయంలో స్వరపరచారు. వీటిని ప్రముఖ మాండొలిన్ విద్వాంసుడు [[మాండొలిన్ శ్రీనివాస్]] రికార్డు చేశారు.<ref>Chennai Interactive Business Services (P) Ltd. Undated. Mandolin U. Srinivas plays Ilaiyaraaja's classics. Available from: http://shopping.chennaionline.com/newshop/audiovideo/prodpop.asp?value=AVMCD206. Accessed 6 February 2007.</ref>ఇళయరాజా కొన్ని భక్తి సంగీత సంపుటాలను కూడా స్వరపరచారు. రమణమహర్షి స్ఫూర్తితో చేయబడిన "గురు రమణగీతం" (2004) సంపుటం ఒక ధ్యాన గీత గుచ్ఛం <ref>Ayyar,I. and Govindan, H. Undated. Ilaiyaraja: Guru Ramana Geetam — notes. Available from: http://cdbaby.com/cd/ilaiyaraja1. Accessed 19 November 2006.</ref> "సింఫొనీ" సంపుటంలోని తిరువాసగం (పవిత్ర ఉచ్ఛారణ) తమిళ సంప్రదాయ కృతి కొంత భాగం స్టీఫెన్ ష్వార్ట్ చే ఆంగ్లీకరించబడి బుడాపెస్ట్ సింఫొనీ ఆర్కెస్ట్రాతో ప్రదర్శింపబడింది.<ref> Viswanathan, S. A cultural crossover. ''Frontline'' 22 (15), July 16-29, 2005. Available from: http://www.hinduonnet.com/fline/fl2215/stories/20050729004110200.htm. Accessed 13 October 2006.</ref><ref>Parthasarathy, D. 2004. Thiruvasagam in 'classical crossover'. The Hindu, Friday, Nov 26. Available from: http://www.hinduonnet.com/thehindu/2004/11/26/stories/2004112603032000.htm. Accessed 1 March 2007.</ref> ఇటీవలి కాలంలో వెలువడ్డ ఇళయరాజా సంగీత సంపుటం ప్రపంచ సంగీత దృష్టితో చేయబడ్డ "ది మ్యూజిక్ మెసయ్యా" (2006).<ref> Soman, S. 2006. 'The Music Messiah'. The Hindu, Saturday, Dec 30. Available from: http://www.hindu.com/2006/12/30/stories/2006123006000200.htm. Accessed 27 February 2007.</ref>
 
<br>
 
 
==ప్రత్యక్ష ప్రదర్శనలు==
"https://te.wikipedia.org/wiki/ఇళయరాజా" నుండి వెలికితీశారు