సమరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ తాను ''సిందూరపువ్వు'' అనే తమిళ సినిమా నుంచి సమరసింహారెడ్డి ప్రధాన ఇతివృత్తాన్ని స్వీకరించానని తెలిపారు. సింధూర పువ్వు కథలో ఒకావిడ తన కూతుర్ని బాగా చూసుకుని, సవతి పిల్లల్ని బాగా చూడదు. అది నచ్చని ఆవిడ సవతి కొడుకు, తన చెల్లెల్ని వదిలేసి పారిపోయి ఓ పెద్ద డాన్కథానాయకుడి (విజయకాంత్) దగ్గర డ్రైవర్ గా చేరతాడు. కథానాయకుడు పెద్ద డాన్, అతనిపై ప్రత్యర్థులు దాడి చేసినప్పుడు కాపాడేందుకు డ్రైవర్ చనిపోతాడు. అతని వెనుక ఉన్న కథను తెలుసుకున్న కథానాయకుడు, అతని కుటుంబంలోకి అతని పేరుమీదే వెళ్ళి వాళ్ళని కష్టాల నుంచి బయటపడేస్తాడు.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/సమరసింహారెడ్డి" నుండి వెలికితీశారు