సింహాద్రి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[వసంత కోకిల]] సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ ను వదిలివెళ్ళిపోయిన సన్నివేశాన్ని గురించి మాట్లాడుకుంటూ "హీరోయిన్ హీరోని వదిలి వెళ్ళిపోతూంటే, గుండెల్లో గునపంతో పొడిచేసినట్టు లేదూ" అని విజయేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యతో ఈ సినిమా కథకు బీజం పడింది. ఆ మాట పట్టుకుని ఆయన అసిస్టెంట్ అమ్మ గణేశ్ హీరోని తాను అమితంగా ప్రేమిస్తున్న హీరోయిన్నే గుండెల్లో గునపంతో పొడిచినట్టుగా కథ రాసుకుందాం అనడంతో అలా చేసేందుకు దారితీసే కారణాలు ఏమిటన్న పద్ధతిలో ఈ కథ రాసుకున్నారు. అయితే కథలో కీలకమైన ఫ్లాష్ బాక్ కు వేరేదైనా ప్రదేశాన్ని నేపథ్యంగా తీసుకోవాలని భావించి కేరళను ఎంచుకున్నారు. ఈ కథని [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] కథానాయకునిగా [[బి.గోపాల్]] దర్శకత్వంలో సినిమాగా తీద్దామని భావించినా వారు వేరే కథను ఎంచుకోవడంతో దొరైస్వామిరాజా నిర్మాతగా ఈ సినిమా తీస్తానని ముందుకువచ్చారు. దాంతో [[జూనియర్ ఎన్.టి.ఆర్.]] కథానాయకునిగా [[ఎస్.ఎస్.రాజమౌళి]] దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయింది.<ref name="సాక్షిలో విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూ">{{cite web|last1=సాక్షి|first1=బృందం|title=కథానాయకుడు|url=http://www.sakshi.com/news/family/kv-vijayendra-prasad-to-direct-multilingual-project-296333|website=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=7 February 2016|date=8 డిసెంబర్ 2015}}</ref>
 
==నటీ నటులు==
"https://te.wikipedia.org/wiki/సింహాద్రి_(సినిమా)" నుండి వెలికితీశారు