ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1958 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 28:
[[ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము]] గ్రంథాన్ని ప్రముఖ సంగీతకారుడు, చారిత్రికుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత [[బాలాంత్రపు రజనీకాంత రావు]] రచించారు.<ref name="Accolades for an achiever">{{cite news|title=Accolades for an achiever|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/accolades-for-an-achiever/article4700933.ece|accessdate=8 February 2016|agency=The Hindu|publisher=P. SURYA RAO|date=10 May 2013}}</ref>
== రచన నేపథ్యం ==
దీనితో ఆంధ్రుల సంగీత సాహిత్యాల చరిత్రావగాహన 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దానికి వచ్చింది. ఆంధ్రవాగ్గేయకార చరిత్రము గ్రంథరచనకు గాను బాలాంత్రపు రజనీకాంతరావు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు.
 
== మూలాలు ==