కర్బూజ: కూర్పుల మధ్య తేడాలు

విలీన ప్రతిపాదన రద్దు
పంక్తి 26:
అరగడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కడుపు నిండినట్టు వుంటుంది. క్యాలరీలు రావు. పైగా ఇందులోని పీచు పదార్థాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. వీటిలో పొటాషియం అధికంగా వుంటుంది. అందువల్ల రక్తపోటునీ, గుండె పనితనాన్ని మెరుగు పరుస్తాయి. అంతే కాదు, కిడ్నీలలో రాళ్లు రాకుండా నివారిస్తూ, వృద్ధాప్యంలో ఎముకల బలానికి తోడ్పడతాయి. ఇక విటమిన్‌ 'సి' పుష్కలంగా వుంటుంది. విటమిన్‌ 'ఎ' కూడా బాగానే వుంటుంది. దాని వల్ల చర్మం మెరుగుపడుతుంది. ఫోలిక్‌ఆమ్లం వల్ల గర్భిణీ స్త్రీలు లాభపడతారు.
==మెలన్ డే==
భారతదేశంలో ఇవి అధికంగా పండినా, తుర్కమేనిస్తాన్‌లో[[తుర్కమేనిస్తాన్‌]]లో మాత్రం విరివిగా పండుతాయి. అక్కడ వీటి గౌరవ సూచకంగా ఒక రోజును మెలన్‌డేగా పాటించబడే ఆరోజు అక్కడ సెలవుదినం కూడా. తుర్కమేనిస్తాన్‌లో పండే కర్బూజాలు[[కర్బూజా]]లు వేరెక్కడా లేని విధంగా అద్భుతమైన సువాసన, మధురమైన రుచితో వుంటాయి. వీటిని అక్కడ స్వర్గ ఫలాలని అంటారు. ఏటా ఆగస్ట్‌ మాసంలోని రెండవ ఆదివారాన్ని మెలన్‌డేగా పాటిస్తారు. ఆ అలవాటు 1944 నుండి వస్తోంది. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు సాపర్‌మురత్‌ నియాజోన్‌ తనని తాను తురుష్కుల నాయకుడిగా (తురుష్క్మ్‌న్‌ బాషి) పిలిపించుకునే వాడు. ఆ పేరు మీద ఒక సంకర జాతి కర్బూజాని కూడా రూపొందించారు.
 
==పోషక విలువలు: ప్రతి వంద గ్రాములకు==
* నీరు; 95.2 గ్రా.
"https://te.wikipedia.org/wiki/కర్బూజ" నుండి వెలికితీశారు