హవ్వ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
బైబుల్లో మొట్టమొదట కనిపించే స్త్రీ ఏవ. భగవంతుడు ఆమెను ఆదాముకు తోడుగాను సహాయకురాలిగాను సృజించాడు. దేవుడు నరజాతి చరిత్రనంతటినీ ఆది దంపతుల్లో సంగ్రహంగా ఇమిడ్చాడు.

బైబిల్ ప్రకారం అవ్వ అనే స్త్రీ ప్రధమ స్ర్త్రీగా కనపదడుతుంది. ఆదాము ,అవ్వలను ఆది దంపతులుగా భగవంతుడు సృష్టించాడు. బైబిల్లో నరజాతి చరిత్ర వీరి నుంచే ఆరంభమైనది. "అవ్వ" అను ఈ పదమునకు హిబ్రూ భాషనందు "హవ్వ" మూలపదం.దీనికి అర్దం జీవమీయటం(జన్మనీయటం).అంటే ఈమె నరజాతి పుట్టుకకు మూలం అవ్వటంవచేత హవ్వ అయ్యింది.
ఈమెకు ఈషా(హీబ్రూ భాష నందు "నరునితో సంబందం కలది" అని అర్దం ) మరియు ఆదాము(హిబ్రూ మూలాల ప్రకరం ఆది దంపతులు ఇద్దర్ని కలపి ఒకే వ్యక్తి అని అర్దం ) అను పేర్లు కలవు.
 
Line 6 ⟶ 8:
ఏవ ఆదాము ప్రక్కటెముకనుండి కలిగినది.దినర్దం ఆదాముకు ఏవ బానిస,వాదుకొనె వస్తువు కాదు.వీరిద్దరు ఒకరే అన్న సమభావం కలగి ప్రేమతో జిఅవించాలని అని దైవ నిర్ణయం.దేవుని సృష్టి కనుక ఆమె చాలా అందమైనది.టల్మాడ్ గ్రంధం ప్రకారం "ఏవను సారతో పొలిస్తే మనిషికి కోతికి వున్న అంతరం కనిపిస్తుంది.
ఇంతటి రూపవతి మొదట దైవ నిర్ణయం ప్రకరము నడుచుకున్నప్పటికి పిశాచాల మాటలు నమ్మి తాను చెదుటయే ఆదామును కూడ ఆ పాప్ములొనికి లాగింది.
== మూలాలు ==
* బైబిల్లో స్త్రీలు:పూదోట జోజయ్య
"https://te.wikipedia.org/wiki/హవ్వ" నుండి వెలికితీశారు