హవ్వ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
బైబిల్ ప్రకారం అవ్వ అనే స్త్రీ ప్రధమ స్ర్త్రీగా కనపదడుతుంది. ఆదాము ,అవ్వలను ఆది దంపతులుగా భగవంతుడు సృష్టించాడు. బైబిల్లో నరజాతి చరిత్ర వీరి నుంచే ఆరంభమైనది. "అవ్వ" అను ఈ పదమునకు హిబ్రూ భాషనందు "హవ్వ" మూలపదం.దీనికి అర్దం జీవమీయటం(జన్మనీయటం).అంటే ఈమె నరజాతి పుట్టుకకు మూలం అవ్వటంవచేత హవ్వ అయ్యింది.
ఈమెకు ఈషా(హీబ్రూ భాష నందు "నరునితో సంబందం కలది" అని అర్దం ) మరియు ఆదాము(హిబ్రూ మూలాల ప్రకరం ఆది దంపతులు ఇద్దర్ని కలపి ఒకే వ్యక్తి అని అర్దం ) అను పేర్లు కలవు.
 
ఈమె దేవుని ఆలోచనలనుండి జన్మించింది.తరవాతి తరం తన గర్బం నుంచి జన్మించింది.ఏవ ఆదాము ప్రక్కటెముకనుండి కలిగినది.దినర్దం ఆదాముకు ఏవ బానిస,వాదుకొనె వస్తువు కాదు.వీరిద్దరు ఒకరే అన్న సమభావం కలగి ప్రేమతో జిఅవించాలని అని దైవ నిర్ణయం.
"https://te.wikipedia.org/wiki/హవ్వ" నుండి వెలికితీశారు