హవ్వ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
== పదోత్పత్తి ==
"అవ్వ" లేదా "ఏవ"అను ఈ పదమునకు హిబ్రూ భాషనందు "హవ్వ" మూలపదం.దీనికి అర్దం జీవమీయటం(జన్మనీయటం).అంటే ఈమె నరజాతి పుట్టుకకు మూలం అవ్వటంవచేత హవ్వ అయ్యింది.
ఈమెకు ఈషా(హీబ్రూ భాష నందు "నరునితో సంబందం కలది" అని అర్దం ) మరియు ఆదాము(హిబ్రూ మూలాల ప్రకరం ఆది దంపతులు ఇద్దర్ని కలపి ఒకే వ్యక్తి అని అర్దం ) అను పేర్లు కలవు<ref name="womack">{{harvnb|Womack|2005|p=[https://books.google.com/books?id=MQi5x7_-eksC&pg=PA81 81]}}, "Creation myths are symbolic stories describing how the universe and its inhabitants came to be. Creation myths develop through oral traditions and therefore typically have multiple versions."</ref> .
 
 
పంక్తి 23:
=== అవ్వ పాపం -పశ్చతాపం ===
ఇంతటి రూపవతి మొదట దైవ నిర్ణయం ప్రకరము నడుచుకున్నప్పటికి పిశాచాల మాటలు నమ్మి తాను చెడుటయేగాక ఆదామును కూడ ఆ పాప్ములొనికి లాగింది.భార్యగ,తల్లిగా రాణించిన తను తన తప్పును తెలుసుకోని పశ్చత్తాపం పోందగా భగవంతుడు క్షమించాడు.ఏవకు జన్మించిన షేతు వంశానికి చెందిన వాడు క్రీస్తు.ఏవ మరల మరియగ జన్మించింది.మొదట ఏవ దైవ ప్రణాలళికను భంగ పరచినా,రెండవ ఏవ మాత్రం పిశాచాలను ఓడించి సిలువ మరణనాన్ని పోంది పాపల్ని తొలగించిన క్రీస్తుకు జన్మను ఇచ్చింది.
 
== మూలాలు ==
* బైబిల్లో స్త్రీలు:పూదోట జోజయ్య
"https://te.wikipedia.org/wiki/హవ్వ" నుండి వెలికితీశారు