సారాహ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
సారా మొదటి పేరు సారయి(అనగా రాజకుమారి లేదా తగాదాకోరు). సారయి పేరు సారా గా మారినది. సారయి పేరుకి పరిపాలకురాలు, రాణి అని అర్థం. బైబిల్ ప్రకారం ప్రభుఫు ఆమెను దీవించి ఆమె నుండి అనేక జాతులను, రాజులను ఉధ్భవించేలా చేశారు. అబ్రహాము బహు జాతులకు తండ్రి. అయితే సారా బహుజాతులకు, రాజులకు జన్మనిచ్చింది. ఈ కోవలోనే మెస్సయ్యా పుట్టారు.
== కుటుంబ నేపథ్యం, జీవితం ==
సారా జన్మస్తలం కల్దీయుల నగరం. ఉన్నత కుటుంబంలో తెరాకు జన్మించారు, అబ్రహాముకి చెల్లెలు. తన భర్త కంటే సారా 10 సంవత్సరాలు చిన్నది. సారా అందగత్తె, ఆమెకు అన్ని సంపదలు ఉన్నా, సంతానం కలుగలేదు. గొడ్రాలుగా చాలా బాధను అనుభవించింది. కానీ, ఆమెకు వయస్సు మల్లిననూ దేవుడు కరుణించి సంతానం కలిగించారు. 90 వ యేట సారాకు ఈసాకు పుట్టినందుకు సంతోష పడింది.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/సారాహ్" నుండి వెలికితీశారు