స్కాట్లాండ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అభివృద్ది → అభివృద్ధి using AWB
పంక్తి 88:
ఈ నగరం 18వ శతాబ్దంలో ఈ నగరం విజ్జానం మరియు శాస్త్రరంగాలలో ఓ ప్రముఖ కేంద్రంగా మారింది. [[:en:Scottish Enlightenment|స్కాటిష్ ఎన్‌లైట్‌మెంట్]] అనే విజ్ఞానపర విప్లవం ప్రారంభమై, వాణిజ్య, మేథోపర మరియు పారిశ్రామిక రంగాలలో మంచి పురోగతి సంభవించి, యూరప్ ఖండంలోనే ఓ వెలుగు వెలిగింది. స్కాట్లాండ్‌ దేశంలో అతి పెద్ద నగరం గ్లాస్గో. ఈ నగరం పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన నగరం. [[:en:Scottish waters|స్కాటిష్ జలం]] అనే పదజాలము, ఉత్తర అట్లాంటిక్ మరియు ఉత్తర సముద్ర తీరాలవలన వచ్చింది.<ref>{{cite web |title=The Scottish Adjacent Waters Boundaries Order |year=1999 |publisher=The Stationery Office Limited |url=http://www.opsi.gov.uk/si/si1999/19991126.htm |location=London |isbn=0 11 059052 X| accessdate=2007-09-20 }}</ref> ఈ ప్రాంతాలలోని [[:en:Oil resources|చమురునూనె వనరులు]], [[:en:European Union|యూరోపియన్ యూనియన్]] లోకెల్లా అధికమైనవి.
 
== ఇవీ చూడండి ==
* [[గ్రేట్ బ్రిటన్]]
{{ఐరోపా}}
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/స్కాట్లాండ్" నుండి వెలికితీశారు