స్కాట్లాండ్ (గాలిక్: అల్బా) యునైటెడ్ కింగ్‌డంలో ఒక భాగస్వామ్య దేశము.[6][7][8] గ్రేట్ బ్రిటన్ ద్వీపంలో మూడవ వంతు వైశాల్యాన్ని ఆక్రమించి ఉత్తర భాగంలో విస్తరించి ఉంది. దక్షిణాన ఇంగ్లండు, తూర్పున ఉత్తర సముద్రం, ఉత్తరాన, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎల్లలుగా కలిగి ఉంది. స్కాట్లాండ్ గ్రేట్ బ్రిటన్ ద్వీపంలోని ముఖ్యమైన భాగంతో పాటు 790కి పైగా ఇతర చిన్న చిన్న దీవులను కలిగి ఉంది.[9] ఉత్తర దీవులు, హెబ్‌రైడ్స్ దీవులతో సహా.

Flag of స్కాట్లాండు స్కాట్లాండు యొక్క Royal Standard
నినాదం
In My Defens God Me Defend (Scots) (Often shown abbreviated as IN DEFENS)
జాతీయగీతం
లేదు (డే జురే)
స్కాట్‌లాండ్ పుష్పం, ఓ సాహసి స్కాట్లాండ్ (de facto)
స్కాట్లాండు యొక్క స్థానం
స్కాట్లాండు యొక్క స్థానం
Location of  స్కాట్లాండ్  (inset - orange)
in the United Kingdom (camel)

in the European continent  (white)

రాజధానిఎడిన్‌బరా
55°57′N 3°12′W / 55.950°N 3.200°W / 55.950; -3.200
అతి పెద్ద నగరం గ్లాస్గో
అధికార భాషలు ఇంగ్లీష్ (డి ఫాక్టో)1
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు గాలిక్, స్కాట్స్
జాతులు  88% స్కాటిష్, 8% ఇంగ్లీష్, ఐరిష్, వెల్ష్, 4% ఇతరులు[1]
ప్రజానామము స్కాటిష్2
ప్రభుత్వం రాజరికం
 -  రాజు ఎలిజబెత్ II
 -  మొదటి మినిస్టర్ నికోలా స్టర్గియాన్
 -  ప్రధానమంత్రి గోర్డన్ బ్రౌన్ MP
స్థాపితము ప్రారంభపు మధ్య యుగం; సరైన స్థాపిత కాలం వాదోపవాదాలు కలవు; సాంప్రదాయక 843, లో కెన్నెత్ మక్‌ఆల్పిన్ రాజు ద్వారా [2] 
 -  జలాలు (%) 1.9
జనాభా
 -  2007 అంచనా 5,144,200 
 -  2001 జన గణన 5,062,011 
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం US$194 బిలియన్లు [ఆధారం చూపాలి] 
 -  తలసరి US$39,680[ఆధారం చూపాలి] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) 0.939 (high
కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ (GBP)
కాలాంశం GMT (UTC0)
 -  వేసవి (DST) BST (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .uk3
కాలింగ్ కోడ్ +44
Patron saint సెయింట్ ఆండ్ర్యూ[3]
1 Both Scots and Scottish Gaelic are officially recognised as autochthonous languages under the en:European Charter for Regional or Minority Languages;[4] the en:Bòrd na Gàidhlig is tasked, under the Gaelic Language (Scotland) Act 2005, with securing Gaelic as an en:official language of Scotland, commanding "equal respect" with English.[5]
2 Historically, the use of "Scotch" as an adjective comparable to "Scottish" was commonplace, particularly outwith Scotland. However, the modern use of the term describes only products of Scotland, usually food or drink related.
3 Also .eu, as part of the European Union. ISO 3166-1 is GB, but .gb is unused.

ఎడిన్‌బరా, ఈ దేశపు రాజధాని నగరం, రెండవ అతి పెద్ద నగరం, ఐరోపాలో ఆర్థికంగా ప్రాముఖ్యత కలిగిన నగరం.[10][11][12] ఈ నగరం 18వ శతాబ్దంలో ఈ నగరం విజ్జానం, శాస్త్రరంగాలలో ఓ ప్రముఖ కేంద్రంగా మారింది. స్కాటిష్ ఎన్‌లైట్‌మెంట్ అనే విజ్ఞానపర విప్లవం ప్రారంభమై, వాణిజ్య, మేథోపర, పారిశ్రామిక రంగాలలో మంచి పురోగతి సంభవించి, ఐరోపా ఖండంలోనే ఓ వెలుగు వెలిగింది. స్కాట్లాండ్‌ దేశంలో అతి పెద్ద నగరం గ్లాస్గో. ఈ నగరం పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన నగరం. స్కాటిష్ జలం అనే పదజాలము, ఉత్తర అట్లాంటిక్, ఉత్తర సముద్ర తీరాలవలన వచ్చింది.[13] ఈ ప్రాంతాలలోని చమురునూనె వనరులు, యూరోపియన్ యూనియన్ లోకెల్లా అధికమైనవి.

ప్రస్తుతం ఈ దేశానికి మొదటి మంత్రిగా నికోలా స్టర్గియాన్ వ్యవహరిస్తోంది.[14]

సినిమా దర్శకులు

మార్చు

సంగీతకారులు

మార్చు

మూలాలు

మార్చు
 1. Registrar-General's Mid-2005 Population Estimates for Scotland
 2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Lynch_359 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 3. "St Andrew—Quick Facts". Scotland.org—The Official Online Gateway. Archived from the original on 2007-11-11. Retrieved 2007-12-02.
 4. "European Charter for Regional or Minority Languages" Archived 2008-10-12 at the Wayback Machine Scottish Government. Retrieved 27 September 2007.
 5. Macleod, Angus "Gaelic given official status" (22 April 2005) The Times. London. Retrieved 2 August 2007.
 6. యునైటెడ్ కింగ్‌డంలోని దేశాలు statistics.gov.uk, accessed 10 October, 2008
 7. "Countries within a country". 10 Downing Street. Archived from the original on 2008-09-09. Retrieved 2008-08-24. The United Kingdom is made up of four countries: England, Scotland, Wales and Northern Ireland
 8. "ISO 3166-2 Newsletter Date: 2007-11-28 No I-9. "Changes in the list of subdivision names and code elements" (Page 11)" (PDF). International Organization for Standardization codes for the representation of names of countries and their subdivisions -- Part 2: Country subdivision codes. Retrieved 2008-05-31. SCT Scotland country
 9. "Scottish Executive Resources" (PDF). Scotland in Short. Scottish Executive. 17 February 2007. Archived from the original (PDF) on 4 సెప్టెంబరు 2012.
 10. "Global Financial Centres Index" (PDF). Retrieved 2008-09-07."Global Financial Centres Index 2007"
 11. "The world's best financial cities". City Mayors Economics. Retrieved 2008-08-29.
 12. "Economics in Scotland". Scottish Graduate Programme in Economics. Archived from the original on 2012-02-16. Retrieved 2008-09-07.
 13. "The Scottish Adjacent Waters Boundaries Order". London: The Stationery Office Limited. 1999. ISBN 0 11 059052 X. Retrieved 2007-09-20.
 14. Campbell, Glenn (13 నవంబరు 2014). "The transition from Alex Salmond to Nicola Sturgeon". BBC News. Archived from the original on 17 నవంబరు 2014. Retrieved 19 నవంబరు 2014.