ప్రపంచం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సినిమా|
image = Prapancam.jpg|
name = ప్రపంచం|
director = [[ ఎస్.ఎల్. రామచంద్రన్ ]]|
Line 8 ⟶ 9:
starring = [[నాగయ్య ]],<br>[[జి.వరలక్ష్మి]]|
}}
==పాటలు==
# కళయే నవకళయే మంగళమౌ సదానంద సామ్రాజ్యము - ఎం. ఎల్. వసంతకుమారి
# గృహమ్మే శూన్యమాయేనా జగమ్మే చీకటాయేనా - మాధవపెద్ది
# నా ప్రేమరాణి జీవనవాణి ఏనాటికో మన చేరిక - ఎ. ఎం. రాజా, డి. రాజేశ్వరి
# ప్రేమ సుధా సరసిలో హంసలమై - ఘంటసాల, ఎన్.ఎల్. గానసరస్వతి
# మదిలోని కోరిక పాడగాను వేడుక విభురాలి పోలిక - పి.లీల, ఎ. ఎం. రాజా
# అంబాలా కుంబాలా నందలాల సైతోహం బాహై తోహం -
# ఇంత వయసైనా ముసలాడికీ నాటికీ మళ్ళీ కళ్యాణమా -
# ఎవ్వనిచే జనించు జగమెవ్వని యందుననుండు ( పద్యం ) -
# కనలేరే మమ్ము గనలేరే పనివారిపై జాలి చూపరే -
# నా జీవనమే నా జేవానమే మనోహరా నీవే కదా -
# నీ ప్రేమచే నా జీవమే ఆనందం వహించె -
# పేరుబడ్డ దొంగానురా హే నేనెవరికీ లొంగనురా -
# మేరేల ఇవి మీవంటి వారి ( పద్యం ) -
# మొగవోళ్ళంతా ఈ మొగవోళ్ళంతా ఆడోళ్ళమాటే -
# వలపే సదా మనజ్యోతి మన వినోదాల రీతి -
# వరదాయినివే దేవీ నీవే కనికారము లేదే నామీద -
== విశేషాలు ==
ప్రపంచం అనే ఈ చిత్రంలో మహాకవిగా పేరొందిన [[శ్రీశ్రీ]] తొలిసారిగా తెరపై నటునిగా కనిపించారు.<ref name="బూదరాజు రాసిన శ్రీశ్రీ జీవితచరిత్ర">{{cite book|last1=రాధాకృష్ణ|first1=బూదరాజు|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0719-2|edition=ప్రథమ ముద్రణ}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రపంచం_(సినిమా)" నుండి వెలికితీశారు