కళాభవన్ మణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| website = {{URL|www.kalabhavanmani.in}}
}}
'''మణిరామన్'''(1 జనవరి 1971 &ndash; 6 మార్చి 2016) భారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. ఆయన '''కళాభవన్ మణి''' గా సుప్రసిద్ధులు. ఆయన మిమిక్రీ కళాకారునిగా కెరీర్ ను కళాభవన్ బృందంతో ప్రారంభించారు. ఆయన సుమారు 200 సినిమాలలో నటించారు. వాటిలో మలయాళం, తమిళం మరియు తెలుగు సినిమాలున్నాయి. ఆయన ముఖ్యంగా ప్రతినాయకుని పాత్రలకు పోషించారు. ఆయనకు జాతీయ ఫిలిం ఫేర్ అవార్డు మరియు కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులు 1000 లో వచ్చాయి.<ref>[http://www.mangalam.com/mangalam-varika/105009 കലാഭവന്‍ മണിക്ക് ഇത് എന്തുപറ്റി?]. mangalam.com (9 October 2013). Retrieved on 2015-09-20.</ref><ref>[http://cinidiary.com/people.php?pigsection=Actor&picata=1&no_of_displayed_rows=23&no_of_rows_page=10&sletter= A Online Malayalam Cinema News Portal]. Cinidiary. Retrieved on 20 September 2015.</ref> ఈయన ఒక నటుడుగానే కాకుండా జానపద గీతాలను ఆలపించడంలో కూడా పేరు సంపాధించారు. దాదాపు దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల చిత్రాల్లో ఆయన విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు.
==జీవిత విశేషాలు==
ఆయన కేరళ రాష్ట్రంలోణి చలకుడి లో [[జనవరి 1]] [[1971]] లో జన్మించారు. "కళాభవన్" నాటక సంస్థ ద్వారా మిమిక్రీ కళాకారునిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు.<ref>{{cite news |url=http://hindu.com/thehindu/mp/2002/04/25/stories/2002042500030402.htm |title=Mani matters |newspaper=The Hindu |author=Sreedhar Pillai |date=25 April 2002}}</ref> ఆయన మలయాళ చిత్రం "అక్షరం" ద్వారా చిత్రరంగంలో ప్రవేశించారు.
 
ఆయన సుమారు 200 కి పైగా మలయాళ చిత్రాలలో నటించారు. ఆయన అనేక చిత్రాలలో హాస్యకారునిగా నటించారు. ఆయన యొక్క మొదతి ఆల్బం కన్నిమంగ ప్రయతిల్. ముఖ్యంగా తెలుగులో ఆయన నటించిన చిత్రం అనగానే గుర్తొచ్చేది జెమినీనే. జెమినీ సినిమాలో లడ్డా అనే క్యారెక్టర్�తో విలక్షణ విలన్ పాత్ర పోషించిన ఆయన ఆ సినిమా అనగానే లడ్డానే గుర్తు చేసుకునేట్లుగా నటించారు. ముఖ్యంగా' నా పేరే లడ్డా.. జెమినీకంటే పేద్ద రౌడీని' అంటూ పలికించిన సంభాషణలు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కమేడియన్�గా, విలన్�గానే కాకుండా రంగస్థల నటుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. ఇక పలు మళయాల సినిమాల్లో హీరోగా కూడా నటించారు. తమిళ సినిమాల్లో కూడా నటించి అక్కడా అభిమానం సొంతం చేసుకున్నారు.
==వ్యక్తిగత జీవితం==
ఆయన సెప్టెంబర్ 22, 2000 లో వెటర్నరీ వైద్యురాలైన డా. నిమ్మీని వివాహమాడారు. ఆయనకు శ్రీలక్ష్మీ అనే కుమార్తె ఉన్నది.<ref>[http://web.archive.org/web/20110613223104/http://www.mathrubhumi.com/movies/interview/105439 മണി ഐശ്വര്യയുടെ നായകന്‍ , Interview – Mathrubhumi Movies]. mathrubhumi.com. 10 June 2010</ref> ఒకానొకప్పుడు ఆయన చలకుడి లో ఆటోరిక్షా డ్రైవరుగా ఉండేవారు.<ref>[http://www.hindu.com/thehindu/mp/2002/04/25/stories/2002042500030402.htm Mani matters]. The Hindu (25 April 2002). Retrieved on 2015-09-20.</ref>
"https://te.wikipedia.org/wiki/కళాభవన్_మణి" నుండి వెలికితీశారు