రోహిణీ హట్టంగడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
==సినిమారంగం==
'''అరవింద్ దేశాయ్‌కీ అజీబ్ దస్తా''' అనే చిత్రంతో ఈమె సినీరంగ ప్రవేశం జరిగింది. [[రిచర్డ్ అటెన్‌బరో]] తీసిన ''గాంధీ'' చిత్రంలో ఈమె బెన్‌కింగ్స్‌లే సరసన కస్తూరీబా పాత్రలో నటించింది. ఈ చిత్రం ఈమెకు మంచి పేరు, పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఈమె ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు, మళయాల, తమిళ భాషాచిత్రాలలో మంచి పాత్రలను పోషించింది. ఈమె నాటకాలు, సినిమాలలోనే కాకుండా టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకుల మెప్పు సంపాదించింది.
 
==రోహిణీ హట్టంగడి నటించిన తెలుగు చిత్రాలు==
* [[సీతారామయ్యగారి మనవరాలు]] - జానకమ్మ
* [[రాత్రి (సినిమా)|రాత్రి]] - హీరోయిన్ తల్లి
* [[లిటిల్ సోల్జర్స్]] - రాజేశ్వరీదేవి
* [[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]] - బామ్మ
* [[షిర్డీ సాయి]] - గంగాబాయి
* [[రామయ్యా వస్తావయ్యా]] - బేబి
* [[శివ]]
 
==సినిమాలు అవార్డులు, రివార్డులూ ==
* 1975లో మహారాష్ట్ర రాష్ట్రస్థాయి నాటకోత్సవాలలో ఉత్తమ నటి అవార్డు.
===ఫిలింపేర్ అవార్డులు===
* 1982లో "గాంధీ" చిత్రంలో కస్తూరీబా గాంధీ వేషానికి ఉత్తమ సహాయక నటిగా బ్రిటిష్ అకాడమీ ఫిలిం (BAFTA) అవార్డు.
*
* 1984లో "అర్థ్" చిత్రానికి ఉత్తమ సహాయ నటి అవార్డు.
===ఇతర అవార్డులు===
* 1985లో "పార్టీ" చిత్రంలో మోహిని పాత్రకు ఉత్తమ సహాయనటిగా నేషనల్ ఫిలిమ్‌ అవార్డు.
* 1990లో "అగ్నిపథ్" చిత్రంలో సుహాసినీ చౌహాన్ పాత్రకు ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్ అవార్డు.
* 2004లో సంగీత నాటక అకాడెమీ అవార్డు.
 
 
"https://te.wikipedia.org/wiki/రోహిణీ_హట్టంగడి" నుండి వెలికితీశారు