శారద కాండ్రు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==శారద రామాయణం==
ఇన్నీ చారిత్రక గాధల్ని వీర రస గాథల్నీ, కరుణ రస గాధల్నీ, అద్భుతంగా [[వాల్మీకి]] [[రామాయణం|రామాయణాన్ని]] అనుసరించి ఒక కవి, [[పుత్రకామేష్టి]] నుండి, పాదుకా పట్టాభి షేకం వరకూ, శారద వరుసలకు అనుగుణంగా వ్రాసిన శారద రామాయాణాన్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో చెపుతారు.......... ఇదే కథను, [[ఆంధ్ర దేశంలోదేశం]]లో పగటి వేషాలు ధరించే వారు. రోజు కొక వేషం చొప్పున రోజుల తరబడి వేషాలు ధరించే పగటి వేషధారులు, శుభ సూచకంగా భక్తి భావంతో, శారద రామాయణాన్ని అలాపించి గ్రామస్తుల వద్ద డబ్బునూ, వస్గ్త్రాలనూ, ధాన్యాన్నీ దానాలుగా సంపాదిస్తారు. అయితే వీరు శారద కాండ్ర వరుసలో ఈ రామాయాణాన్ని చెప్పరు. మూల కథను తీసుకుని క్లుప్తంగా వివరిస్తారు. శారద కాండ్రు ఈ కళా రూపాన్ని, జోవ నోపాధి కోసమే ఉపయోగించు కున్నారు. అయినా ఇదొక చక్కని జానపద బాణీ. రోజు రోజుకీ ఈ కథలకు ఆదరణ తగ్గి పోతూ వుంది.
 
==మూలాలు==
* తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. [[మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి]] గారు రచించిన [[తెలుగువారి జానపద కళారూపాలు]]
"https://te.wikipedia.org/wiki/శారద_కాండ్రు" నుండి వెలికితీశారు