అక్వారిజియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
నీటిలో కలుస్తుంది.
==బంగారాన్ని కరగించడం==
ఆక్వారిజియా బంగారాన్ని కరగించు స్వభావాన్నికల్గి ఉన్నది.అక్వారిజియాలోని నైట్రిక్ ఆమ్లంలేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడిగా బంగారాన్ని కరగించలేవు.కాని 1:3 నిష్పత్తిలో తయారుచేసిన అక్వారిజియా బంగారాన్నికరిగించు లక్షణాన్ని కల్గిఉన్నది.నైట్రిక్ ఆమ్లం శక్తి వంతమైన ఆక్సికరణి.ఇది గుర్తించలేనంత స్వల్ప ప్రమాణంలో బంగారు లోహాన్ని కరగించడం వలన బంగారు అయాన్(Au<sup>3+</sup>)లు ఏర్పడును.అక్వారిజియాలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం పుష్కలంగా [[క్లోరిన్]] అయాన్‌లను కల్గి ఉన్నందున, నైట్రిక్ ఆమ్లంలో కరిగిన బంగారు అయాన్లు క్లోరిన్ అయాన్ లతో కలిసి టెట్రాక్లోరోఅరేట్(III)అయాన్‌లను ద్రవంలో ఏర్పరచును.ఇప్పుడు నైట్రిక్ [[ఆమ్లం]] మరికొంత బంగారు [[అణువు]]లను కరగించి, బంగారు అయాన్(Au3+). లు ఏర్పడును,తిరిగి ఈ బంగారు అయాన్ లు హైడ్రోక్లోరిక్ ఆమ్లం లోని క్లోరిన్ అయాన్ లతో కలిసి టెట్రాక్లోరోఅరేట్(III)అయాన్‌లను ద్రవంలో ఏర్పరచును<ref>{[{citeweb|url=http://www.infoplease.com/encyclopedia/science/aqua-regia.html|title=aqua regia|publisher=infoplease.com|accessdate=05-04-2016}}</ref>.
:Au + 3 HNO<sub>3</sub> + 4 HCl [AuCl<sub>4</sub>]<sup>−</sup> + 3 [NO<sub>2</sub>] + [H<sub>3</sub>O]<sup>+</sup> + 2 H<sub>2</sub>O లేదా
:Au + HNO<sub>3</sub> + 4 HCl [AuCl<sub>4</sub>]<sup>−</sup> + [NO] + [H<sup>3</sup>O]<sup>+</sup> + H<sub>2</sub>O
"https://te.wikipedia.org/wiki/అక్వారిజియా" నుండి వెలికితీశారు