అక్వారిజియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
[[File:Aqua regia in Davenport Laboratories.jpg|thumb|లోహ లవణాల నిల్వలను తొలగించుటకై తాజాగా తయారు చేసిన అక్వారిజియా]]
[[File:Aqua regia in NMR tubes.jpg|thumb|upright|తాజాగా చేసిన అక్వారిజియా వర్ణ రహితం,కాని కొన్ని క్షణాల్లోనే అరెంజి రంగుకు మారును.]]
[[File:Golddust.jpg|thumb|అక్వారిజియాద్వారా రాసాయన చర్యద్వారా ఉత్పత్తి కావించిన శుద్ధమైన బంగారుపొడి]]
'''అక్వారిజియా''' (లాటిన్ లో రాజజలం (royal water)లేదా ద్రవరాజం అందురు)అను రసాయన ద్రావణం , [[నైట్రిక్ ఆమ్లం]] మరియు [[ హైడ్రోక్లోరిక్ ఆమ్లం|హైడ్రోక్లోరిక్ ఆమ్లాల]] మిశ్రమ ద్రవం.ఈ రెండు ఆమ్లాలను 1:3 నిష్పత్తిలో మిశ్రమం చేయడం వలన అక్వారిజియా [[ద్రావణం]]/ఆమ్ల మిశ్రమం ఏర్పడినది<ref>{{citeweb|url=http://www.britannica.com/science/aqua-regia|title=Aqua regia |publisher=britannica.com|accessdate=5-04-2016}}</ref>.అక్వారిజియా [[పసుపు]]-ఆరెంజి [[రంగు]]లో ఉండి, పొగలు వెలువరించు ద్రావణం.అక్వారిజియా కు రాజ ద్రవం అని పిలుచుటకు కారణం ఇది విలువైన [[బంగారం]], [[ప్లాటినం]][[లోహం|లోహాలను]] కరగించుకొను స్వాభావాన్ని కల్గిఉన్నది.అయితే [[టైటానియం]],[[ఇరీడియం]],[[రుథేనియమ]],[[రేనియం]] ,[[టాంటాలం]],[[నియోబియం]] ,హఫ్నియం,[[ఓస్మియం|ఒస్మియం]],మరియు [[రోడియం]] వంటివి ఈ అక్వారిజియా అమ్లా రసాయన క్షయికరణ స్వభావాన్ని నిలువరించును.
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/అక్వారిజియా" నుండి వెలికితీశారు