మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:తెలుగు ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 31:
=== 1857 తిరుగుబాటు ===
ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన 4 సంవత్సరాలకే 1857లో పరీక్షా సమయం ఎదురైంది. భారత దేశాన్ని చుట్టుముట్టిన సిపాయిల తిరుగుబాటు లేదా [[ప్రథమ స్వాతంత్ర సంగ్రామం|ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం]] ఆ సంవత్సరం ప్రారంభమైంది. హైదరాబాద్ రాజ్యంలో కూడా దాని ప్రభావం కనిపించింది. బెంగాల్, మీరట్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సిపాయిలు, కొందరు స్థానిక నాయకులు, సంస్థానాధీశులు తిరుగుబాటు చేశారు. సరిగా అదే సమయంలో నాలుగో నిజాం మరణించారు.
 
[[వర్గం:తెలుగు ప్రజలు]]