కడిమిళ్ళ వరప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
* అమలాపురం శతావధానంలో రావూరి వెంకటేశ్వర్లుగారు, బేతవోలు రామబ్రహ్మంగారి ద్వారా ‘అవధాన చూడామణి’ అను బిరుదమును ప్రకటింపచేసారు.
* అదే సభలో వక్కలంక లక్ష్మీపతిరావు ‘శతావధాన చక్రవర్తి’ అను బిరుదు ప్రకటించారు.
* ఖమ్మం జిల్లా పాల్వంచలోని సాహితీ విద్యుల్లత అనే సంస్ద ‘అవాధాన‘అవధాన కళానిధి’ అనే బిరుదుతో సత్కరించారు.
* పెద్దాపురం శతావధానంలో సంస్కృతాంధ్ర శతావధాని చిఱావూరి శ్రీరామశర్మగారు ‘శతావధానసార్వభౌమ’ అను బిరుదు ప్రకటించారు.
* కిర్లంపూడి, మండపేట శతవధానాలలో ‘సువర్ణ ఘంటాకంకణ’ సత్కారాలు జరిగాయి.
పంక్తి 50:
* డా||కడిమిళ్ళను 2003 డిశంబరు 15వ తేదీన హైదరాబాద్ నగరంలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నగదు పురస్కారంతో పాటు అవధాన రంగంలో ‘ప్రతిభాపురస్కారాన్ని’ అందించి సత్కరించారు.
* సర్వధారి విజయదశమి నాడు (9-10-2008) పెద్దాపురం బచ్చు ఫౌండేషన్ వారు నగదు పురస్కారంతో సత్కరించారు.
 
==రచనలు==
* అహంకార శతకం.
"https://te.wikipedia.org/wiki/కడిమిళ్ళ_వరప్రసాద్" నుండి వెలికితీశారు