కడిమిళ్ళ వరప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
* 2000 మార్చి 4,5 తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో అవధాన భోజశ్రీ వడ్డి శ్యామసుందరరావు నేతృత్యంలో గరికిపాటి ఆర్ట్స్ ధియేటర్ వారి ఆధ్వర్యంలో శ్రీ గరికిపాటి కాళిదాసు నిర్వహణలో శివరాత్రి మహాపర్వ సందర్భంగా మరొక శతావధానం
* 2001 ఆగష్టు 11,12 తేదీలలో అవధాన భారతి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు, కొత్తపల్లి జానకీరామ్ గార్ల నేతృత్వంలో, కొప్పర్తి వేణుగోపాల్, డా||అరిపిరాల నారాయణరావు, చక్రావధానుల రెడ్డెప్ప ధవేజి మొదలగువార్ల కార్యనిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వై.యన్.కళాశాల ఆడిటోరియంలో సంస్కృతాంధ్ర శతావధానం జరిగింది.
===జంట అవధానాలు==
* 2002 నవంబర్ 9,10 తేదీలలో పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లి గూడేంలో తెలుగు సాహిత్య సమాఖ్య మరియు శ్రీ వడ్డి శ్యామసుందరరావు గార్ల నేతృత్వంలో నెమ్మలూరు సత్యనారాయణ మూర్తి, కొత్తపల్లి ఉదయబాబు, భారతం శ్రీమన్నారయణ, ఆకాశం అప్పల నరసింహమూర్తి గార్ల కార్యనిర్వహణలో జరిగిన శిష్యుడు [[కోట వెంకట లక్ష్మీనరసింహం]]తో కలిసి జంటకవుల శతావధానం.
* 2004లో మే 8 నుండి మే 25 వరకు పశ్చిమగోదావరిజిల్లా తణుకులో [[కోట వెంకట లక్ష్మీనరసింహం]]తో కలిసి జంటకవుల సహస్రావధానం.
 
==సన్మానాలు==
"https://te.wikipedia.org/wiki/కడిమిళ్ళ_వరప్రసాద్" నుండి వెలికితీశారు