స్క్రీన్ ప్లే: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'సినిమా (లేదా సీరియల్, టెలివిజన్ కార్యక్రమం, వీడియోగేం, వగైరా)...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సినిమా (లేదా సీరియల్, టెలివిజన్ కార్యక్రమం, వీడియోగేం, వగైరా) కోసం రచయిత (స్క్రీన్ రైటర్స్) రాసే రచనను స్క్రీన్ ప్లే లేదా స్క్రిప్ట్ అంటారు. ఈ స్క్రీన్ ప్లేలు పూర్తిగా నూతనమైనవి కావచ్చు లేదా అప్పటికే ఉన్న నాటకం, నవల, కథ, ఆత్మకథ వంటివాటి నుంచి స్వీకరించిన అడాప్టేషన్లూ కావచ్చు.
"https://te.wikipedia.org/wiki/స్క్రీన్_ప్లే" నుండి వెలికితీశారు