"ముద్రారాక్షసం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''ముద్రారాక్షసం''' [[విశాఖదత్తుడు]] రచించిన సంస్కృత చారిత్రక నాటకం. భారతదేశ చక్రవర్తిగా [[చంద్రగుప్త మౌర్యుడు]] రాజ్యం చేపట్టాకా జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను నాటకం చిత్రీకరించింది. నందవంశాన్ని [[చాణక్యుడు|చాణక్యుని]] నీతి చతురత సహాయంతో నిర్మూలించి [[చంద్రగుప్త మౌర్యుడు|చంద్రగుప్తుడు]] [[పాటలీపుత్ర|పాటలీపుత్రాన్ని]] పరిపాలిస్తున్న నేపథ్యంలో నాటకం ప్రారంభం అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1866945" నుండి వెలికితీశారు