మెరకనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ రామాలయం===
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా 3 రోజులపాటు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [56]
 
===శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం===
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-23, శ్రావణ మాసం, శనివారం నాడు, విగ్రహ ప్రతిస్ఠ, భక్తజన సందోహాల మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు, శాంతిహోమం నిర్వహించినారు. ఈ గ్రామస్థులైన శ్రీ జంపా రమేశ్, ఈ దేవాలయాన్ని నిర్మించి, విగ్రహాన్ని సమకూర్చినారు. [3]
"https://te.wikipedia.org/wiki/మెరకనపల్లి" నుండి వెలికితీశారు