వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము): కూర్పుల మధ్య తేడాలు

→‎చీకటి మొలకలు: కొత్త విభాగం
పంక్తి 73:
==నా పోస్టింగులు ముద్రణ ఆపారు==
::::నాకు ఇక్కడ అతి తెలివి తేటలతో ఇబ్బందులు పెడితే మరొక చోటకు పోయి పని చేసుకుంటాను. నాకు వచ్చే నష్టం ఏమీ లేదు అని గ్రహించగలరు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 15:00, 19 ఏప్రిల్ 2016 (UTC)
 
== చీకటి మొలకలు ==
 
==చీకటి మొలకలు==
నాలాంటి వారు వ్రాసే వ్రాసాలలో అనేక మొలకలు వస్తూ ఉండటం సహజం. ఈ మొలకలు చదువే వారికి కనిపించకుండా చీకటిలో (హైడ్ చేస్తే) ఉంచేస్తే మంచిదని నా భావన. ఆ మొలకలు వ్యాసాలుగా రూపాంతరము చెందితే వాటంతట అవే వెలుగులోకి వచ్చే విధంగా ఒక ప్రొగ్రాం రూపిందించితే చాలా సమస్యలు తీరగలవు. అటువంటి ప్రయత్నము ఏమైనా ఎవరైనా చేయగలిగితే మంచిది. చర్చలు చేయగలవారు చేయవచ్చును. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 05:15, 20 ఏప్రిల్ 2016 (UTC)