శివసాగర్ రాంగులామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
=== స్వాతంత్ర్య సమరం ===
[[1935|1935లో]] రాంగులామ్ ఇంగ్లాండు నుంచి మారిషస్ చేరుకున్నారు. అప్పటికే స్వాతంత్ర్య సముపార్జన గురించి ఆలోచనలు చేసిన రాంగులామ్ స్వదేశానికి తిరిగి వచ్చాకా స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించారు. [[1949|1949లో]] మారిషస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నాయకత్వం వహించిన లేబర్ పార్టీ విజయం సాధించింది.
=== మారిషస్ స్వాతంత్రం ===
శివసాగర్ రాంగులామ్ సుదీర్ఘ పోరాటం ఫలితంగానే మారిషస్ కు స్వాతంత్రం లభించిందని చాలామంది చరిత్రకారులు, జనం భావిస్తూంటారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_రాంగులామ్" నుండి వెలికితీశారు