వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
==పనస చెట్టు==
[[దస్త్రం:Full panasakaayala cettu..JPG|thumb|right|పనస చెట్టు]]
ఇదొక పెద్ద పండ్ల వృక్షము. అన్ని పండ్లలోను అతి పెద్ద పండు ఇదే. కొన్నిపండ్లు 100 కిలోల బరువు కూడ వుంటాయి. ఈ కాయలు చెట్టు కాండానికే కాయడము దీని ప్రత్యేకత. పనసలో మరో రకము కూడ వున్నది. దీనికి కాయలు వేర్లలో (భూమిలో) కాస్తాయి. ఆ కాయ పండగానే కాయ వున్న పైభాగపు భూమి పొర కొంత పగిలి మంచి సువాసన వస్తుంది. అప్పుడు అక్కడ త్రవ్వి కాయను తీసుకుంటారు. భూమిలో కాసిన కాయ అత్యంత సువాసన కలిగి వుంటుంది.
 
==నిమ్మ చెట్టు==
"https://te.wikipedia.org/wiki/వృక్షాలు" నుండి వెలికితీశారు