ఎఱ్ఱగుడిపాడు శాసనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎఱ్ఱగుడిపాడు శాసనము''' కడప జిల్లా యర్రగుంట్ల మండలం ఎర్రగుడిపాడు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ఉంది. దీన్ని క్రీ.శ. 575 లో రేనాటి చోళరాజు ధనంజయ ఎరికళ్ ముత్తురాజు వేయించినాడు.
ప్రత్యేకతలు భాషాశాస్త్రవేత్తల దృష్టిలో తొలి తెలుగు శాసనం. మరియు తొలి తెలుగు గద్య (వచన) శాసనం కూడా. ఇది తెలుగువాడు తెలుగు మాటల్లో రాసుకొన్న మొదటి శాసనం. ఇది తెలుగు వాక్య రచన కనిపించే మొదటి శాసనం. ఈ శాసనంతోనే తెలుగు శాసనభాషా యుగం ప్రారంభమైంది.<ref>తెలుగు శాసనాలు (1975);రచించినవారు జి. పరబ్రహ్మశాస్త్రి</ref>
==శాసన విశేషాలు==
* ఇందులో మొత్తం 3 తెలుగు వాక్యాలు ఉన్నాయి. ఏ వాక్యంలోనూ సమాపక క్రియ లేదు.
"https://te.wikipedia.org/wiki/ఎఱ్ఱగుడిపాడు_శాసనం" నుండి వెలికితీశారు