కెఎఫ్‌సీ: కూర్పుల మధ్య తేడాలు

"KFC" పేజీని అనువదించి సృష్టించారు
"KFC" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''కెంటకీ ఫ్రైడ్ చికెన్''' ('''కెఎఫ్‌సీ''') వేయించిన చికెన్ (ఫ్రైడ్ చికెన్)కు పేరుపడి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చెయిన్. అమెరికాలోని కెంటకీ ప్రాంతంలో ఈ చెయిన్ ప్రధాన కార్యాలయం నెలకొంది. మెక్ డొనాల్డ్స్ తర్వాత సేల్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద రెస్టారెంట్ చెయిన్ - కెఎఫ్‌సీ. కెఎఫ్‌సీలో డిసెంబర్ 2013 నాటికి 118 దేశాలు, ప్రాంతాల్లో 18,875 అవుట్ లెట్లు ఉన్నాయి. యమ్! బ్రాండ్స్ కి కంపెనీ అనుబంధ సంస్థ, [[పిజ్జా హట్]] మరియు ట్రాకో బెల్ వంటి చెయిన్లు కూడా సంస్థ నిర్వహిస్తోంది.
 
కార్బిన్, కెంటకీలో 1930ల నాటి తీవ్రమైన మాంద్యం కాలంలో వ్యాపారవేత్త హార్లాండ్ శాండర్స్ రోడ్డుపక్కన వేయించిన చికెన్ అమ్మే రెస్టారెంట్ గా కెఎఫ్‌సీ ప్రారంభమైంది. శాండర్స్ రెస్టారెంట్ ఫ్రాంచైజీలు ఏర్పరచడంలో అవకాశాలను గుర్తించి 1952లో కెంటకీ ఫ్రైడ్ చికెన్ మొట్టమొదటి ఫ్రాంఛైజ్ ని [[యూటా|యూటాలో]] ప్రారంభించారు. కెఎఫ్‌సీ ఫాస్ట్ ఫుడ్ రంగంలో చికెన్ ను వ్యాప్తిలోకి తీసుకువచ్చి, మార్కెట్లో హ్యాంబర్గర్ ఆధిక్యత నుంచి వైవిధ్యాన్ని తీసుకువచ్చారు. Byతనను తాను బ్రాండ్ brandingచేసుకోవడంతో himselfకల్నల్ asశాండర్స్ "Colonelఅమెరికన్ Sanders",సాంస్కృతిక Harlandచరిత్రలో becameప్రాముఖ్యం aచెందిన prominentవ్యక్తిగా figure of American cultural historyనిలిచారు, andఅతని hisబొమ్మ imageకెఎఫ్‌సీ remainsప్రకటనల్లో widelyవిస్తృతంగా used in KFC advertisingవినియోగించుకున్నారు.  However, the company's rapid expansion saw it overwhelm the ageing Sanders, and in 1964 he sold the company to a group of investors led by John Y. Brown, Jr. and Jack C. Massey.
"https://te.wikipedia.org/wiki/కెఎఫ్‌సీ" నుండి వెలికితీశారు