ఈతకోట: కూర్పుల మధ్య తేడాలు

చి వాక్య నిర్మాణపు సవరింపు
చి అచ్చు తప్పులు
పంక్తి 94:
ఈ గ్రామము [[జాతీయ రహదారి]] సంఖ్య 5 కి చేర్చి,రావులపాలెం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ మంచి గ్రంథాలయం, ఉన్నత పాఠశాల ఉన్నాయి. మండలంలో వరుసగా రెండుసార్లు నూరు శాతం ఫలితాలు సాధించిన ఘనత ఇక్కడి పాఠశాలకు ఉంది. ఈ గ్రామంలో సామాజికాభివృద్ధికై బెర్రాజు ఫొండేషన్, స్వగ్రామ సేవ సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రత్యేక పాఠశాలకు మాత్రం జరగవలసినది చాలా ఉన్నది.
ఈ గ్రామంలో ఒకప్పుడు పెద్ద కోట ఉండేదని, దాని ఛుట్టూ రక్షణగా నీటితో నిండిన కందకం ఉండేదని, కోటను చేరడానికి ఈదుకొని వెళ్ళాలని చెప్పుకుంటారు. అందుకే ఈ గ్రామానికి ఈతకోట అని పేరు వచ్చింది.
సాగు నీటి సౌకర్యపరంగా ఈతకోట కాటన్ దొర పుణ్యమా అని గోదావరి జలాలతో కళకళలాదుతోందికళకళలాడుతోంది. సస్యశ్యామలమయిన వరి పొలాలతో, బారులు తీరిన కొబ్బరి చెట్లతో, అనేక వాణిజ్య పంటలతొపంటలతో అలరారుతూ ఉంటుంది. త్రాగు నీటి కోసం ఊరు మధ్యలొ రెండు చెరువులు ఉన్నాయి. కాని అవి ప్రస్తుతం త్రాగు నీరుకు అనుగుణంగా నిర్వహించడం లేదు. కుళాయిల ద్వారా, శుధ్ధిచేసిన చెరువు నీటిని పంపుల ద్వారా పంచాయితీ వారు అందచేస్తున్నారు.
 
===సమీప గ్రామాలు===
"https://te.wikipedia.org/wiki/ఈతకోట" నుండి వెలికితీశారు