దడ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 27:
==కథ==
[[లాస్
[[అమెరికా]]లో అన్న(శ్రీరామ్), వదినల దగ్గరుండి చదువుతుంటాడు విశ్వ(నాగచైతన్య). అనుకోకుండా అంతర్జాతీయంగా అమ్మాయిలను అమ్మే ముఠాతో తలపడాల్సి వస్తుంది. దీంతో ఆ ముఠా ఇతగాడి వెంట పడతారు. ఇదిలా వుండగా డబ్బుండీ, ఆప్యాయతానురాగాలు కరువైన ప్రియ(కాజల్) పరిచయమై ప్రేమగా మారుతుంది. మరో పక్క ఆమెకు ఇష్టం లేని పెళ్లి కుదురుతూ వుంటుంది. ఈ నేపథ్యంలో చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.
|