పెద ఓగిరాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
కార్పొరేటు పాఠశాలకు దీటుగా మూడు సంవత్సరాలుగా పదవ తరగతి ఫలితాలలో వరుసగా, 96%, 100%, 97% ఫలితాలనందించి మండలంలోనే ప్రధమ స్థానంలో నిలిచినది. ఇంతేగాక ఈ పాఠశాల విద్యార్ధిని ఎ.దివ్యభవానిరెడ్డి, 2012-13 సంవత్సరంలో 10వ తరగతిలో, పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించి, గుడివాడ డివిజను స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, విద్యాధికారుల మన్ననలు పొందినది. ఈ పాఠశాల విద్యార్ధులు ఐ.ఐ.ఐ.టి. లో గూడా సీట్లు సాధించినారు. ఈ పాఠశాల దాతల తోడ్పాటు, విద్యార్ధుల, తల్లిదండ్రుల, గ్రామస్థుల ఆదరాభిమానాలు పొందుచున్నది. [4]
 
ఈ పాఠశాల 2015-16 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించినది. [5]
 
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===
"https://te.wikipedia.org/wiki/పెద_ఓగిరాల" నుండి వెలికితీశారు