వక్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:A close up of Areca nut.JPG|thumb|Areca nut]]
[[File:Areca catechu nuts at Kadavoor.jpg|thumb|Areca nuts hanging from the palm]]
[[File:arecanut.jpg|thumb|A ripe areca nut.]]
 
'''పచ్చి వక్క''' (Betel Nut, Areca Nut) [[అసోం]] ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. [[కొబ్బరి]]చెట్టులా కనపడే ఈ చెట్టు ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది. సుమారు 20 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు, ప్రతి ఏటా కాపు కాస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటాయి. పండిన వక్కలను ఒకటి లేదా రెండు నెలలు భూమిలో పాతి పెడతారు. ఈ వక్క తిన్నప్పుడు కొంచెం కళ్ళు తిరగడం సహజం. దీనిని '''తమోల్''' అని [[అసోం]]లో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను [[అసోం]] ప్రజలు ఉపయోగిస్తారు.
 
==చిత్రమాలిక==
<gallery>
[[File:Areca catechu nuts at Kadavoor.jpg|thumb|Areca nuts hanging from the palm]]
File:betelnuttw.jpg|Areca nuts wrapped in betel leaves, appearing as they are commonly prepared and sold in Taiwan
[[File:arecanut.jpg|thumb|A ripe areca nut.]]
బొమ్మ:Betel nuts (from top).jpg|Betel nut fruit hanging from the tree.
</gallery>
Line 20 ⟶ 18:
[[వర్గం:పామే]]
[[వర్గం:అసోం]]
 
 
<!-- interwiki links -->
[[de:Betelpalme]]
[[eo:Areko]]
[[id:Pohon Pinang]]
[[nl:Betelnoot]]
[[pt:Noz de bétele]]
"https://te.wikipedia.org/wiki/వక్క" నుండి వెలికితీశారు