శిల్పం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
శిల్పకళాశోభిత స్తంభాలు నుండి చేర్చితిని
పంక్తి 8:
ఈ ప్రతిమలను మూడు బింబాలుగా విభజిస్తారు. పూర్ణబింబం, అర్ధబింబం మరియు అభాసబింబం అభాస బింబం. పూర్ణ బింబం అంటే ముందు వెనుక కచ్చితమైన ప్రంఆణంతో చెక్క బడినవి ఇవి అన్నిటికంటే ఉత్తమమైనవి. వీటిని పూజిస్తే ఉత్తమ ఫలితాలనందిస్తాయని విశ్వాసం. అర్ధ బింబాలంటే ముందు వైపు చెక్కబడి వెనుక వైపు చదరంగా ఉండేవి వీటిని పూజిస్తే ఫలితం మధ్యమ ఫలితం లభిస్తుందని విశ్వాసం. అభాస బింబాలంటే చిత్రంగా చెక్క బడినవి, చిత్రాలు వీటిని వీటిని పూజిస్తే సంతృప్తికరమైన ఫలితం ఉండదని విశ్వాసం.<br />
ఆలయంలోగర్భ గృహంలో ఉండే విగ్రహాన్ని మూల విగ్రహం అంటారు. వీటిని మూల బింబం మరియు మూలవిగహం అంటారు. ఇలాంటి విగ్రహాలను స్థపతి శాస్త్రీయంగా సమగ్రహంగా పరిశీలించి ఎన్నిక చేస్తాడు.
==కోనేరులు - పుష్కరిణులు==
<gallery mode="packed" heights="150px">
File:Temple tank in Bhoganandishvara group of temples at Chikkaballapur district.JPG|కర్ణాటక, చిక్కబళ్ళాపూర్, భోగ నందీశ్వర ఆలయ పుష్కరిణి
File:Temple Architecture Near Hampi - India.JPG|హంపి, రాజాంతఃపురం ప్రాంగణంలో అందమైన కోనేరు
File:Surya Kund Modhera.JPG|గుజరాత్ లో ఒక అందమైన కోనేరు
దస్త్రం:KOneru, govindarajaswamy;Tirupati.JPG|గోవిందరాజ స్వామి వారి పుష్కరిణి, తిరుపతి
దస్త్రం:Padmavati ammavari koneru at tirucanuru, tirupati.JPG|పద్మావతి అమ్మవారి కోనేరు, తిరుచానూరు, (తిరుపతి)
</gallery>
 
==భంగిమలు==
శిల్పంలో భంగిమను మూడువిదాలుగా విభజిస్తారు. స్థానక మూర్తులు, ఆశీన మూర్తులు మరియు శయన మూర్తులు. స్థానక మూర్తులలో ఐదురకాల ఉప భంగిమలుంటాయి. సమపాద స్థానకం, సమభంగం, అతిభంగం, అతి భంగం మరియు అతీదానం. స్థానక భంగిమ అంటే ఏ విధమైన వంపు లేకుండా నిటారుగా నిలిచిన భంగిమ. సమభంగం అంటే పాదాలు తల దగ్గర మాత్రమే వంపు ఉండటం. అతి భంగిమ అంటే తల, పాదాలు మరియు కటి భాగాలలో వంపులు ఉండటం. అభాస భంగిమ అంటే అశాదారణ భంగిమ ఉదాహరణగా నాట్యం, తాండవం మరియు లాస్యమూర్తులు.<br />
"https://te.wikipedia.org/wiki/శిల్పం" నుండి వెలికితీశారు