శిల్పం: కూర్పుల మధ్య తేడాలు

శిల్పకళాశోభిత స్తంభాలు నుండి చేర్చితిని
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
దస్త్రం:Padmavati ammavari koneru at tirucanuru, tirupati.JPG|పద్మావతి అమ్మవారి కోనేరు, తిరుచానూరు, (తిరుపతి)
</gallery>
===పైకప్పులో శిల్పకళ===
 
<gallery mode="packed" heights="130px">
File:Domical bay ceiling in Kaitabhesvara temple at Kubatur.JPG|కబూతర్ , కైటభేశ్వరాలయంలో పైకప్పులో నున్న శిల్పకళ
File:Durga Temple Ceiling, Aihole, Karnataka.jpg|కర్ణాటక, దుర్గ ఆలయంలో పైకప్పులోని శిల్పకళ
File:Thirumalai-Nayak-Palace-Madurai.jpg|మధురై లోని తిరుమలనాయక అంతఃపురంలో వరండా పైకప్పు
File:Taj Falaknuma Palace Viewing Balcony.jpg|హైదరాబాదు: ఫలక్ నుమా పేలస్ లో వరండాలో పైకప్పు
File:DILWADA TEMPLE.JPG|రాజస్థాన్ దిల్వార ఆలయంలో పైకప్పుపై శిల్పకళ
File:Dome Carving.jpg|గుజరాత్ లో ఒక ఆలయంలో పైకప్పు
</gallery>
==భంగిమలు==
శిల్పంలో భంగిమను మూడువిదాలుగా విభజిస్తారు. స్థానక మూర్తులు, ఆశీన మూర్తులు మరియు శయన మూర్తులు. స్థానక మూర్తులలో ఐదురకాల ఉప భంగిమలుంటాయి. సమపాద స్థానకం, సమభంగం, అతిభంగం, అతి భంగం మరియు అతీదానం. స్థానక భంగిమ అంటే ఏ విధమైన వంపు లేకుండా నిటారుగా నిలిచిన భంగిమ. సమభంగం అంటే పాదాలు తల దగ్గర మాత్రమే వంపు ఉండటం. అతి భంగిమ అంటే తల, పాదాలు మరియు కటి భాగాలలో వంపులు ఉండటం. అభాస భంగిమ అంటే అశాదారణ భంగిమ ఉదాహరణగా నాట్యం, తాండవం మరియు లాస్యమూర్తులు.<br />
"https://te.wikipedia.org/wiki/శిల్పం" నుండి వెలికితీశారు